సచివాలయాల్లోనే రేషన్ కార్డులు --దరఖాస్తు చేసిన 5 రోజుల్లో అందజేత
➧గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుని, అక్కడే పొందే విధానాన్ని ప్రభుత్వం ఈ నెల 6 నుంచి అమల్లోకి తీసుకొస్తోంది. దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల్లోనే పేదలకు కార్డులు అందించేలా నూతన విధానాన్ని రూపొందించారు.
➧ బుధవారం సీఎం వద్ద జరిగిన సమావేశంలో కొత్త విధానానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
➧అలాగే రేషన్ డోర్ డెలివరీలో భాగంగా తీసుకొస్తున్న నూతన విధానం అమలు కోసం ఇంటికి 1-2 సంచులు అందజేయనున్నారు. ఈ సంచుల మోడల్‌ను సీఎంకు చూపించగా ఆమోదముద్ర వేశారు. దీంతో త్వరలోనే ఈ సంచులను పెద్దమొత్తంలో తయారుచేయనున్నారు.
➧ 10,15 కిలోల సంచులను కార్డుదారులకు అందజేస్తారు. ఒక్కో సంచి తయారీకి రూ.25 ఖర్చు కావొచ్చని అంచనా వేస్తున్నారు.

No comments:
Post a Comment