'సర్వేపల్లి' పురస్కారాలకు దరఖాస్తులు
సర్వేజనాః సుఖినోభవంతు సామా జిక సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అధ్యాపకులు, ఉపాధ్యాయుల ప్రతిభను గుర్తించి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ, రాష్ట్రస్థాయి పురస్కారాలను అందజేయనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఈఎస్ ఎస్ నారాయణ మాస్టారు సోమవారం తెలిపారు. సెప్టెంబర్ 27న హైద రాబాద్ లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విశేష సేవలు అందజేస్తున్న టీచర్స్ అధ్యాపకులను జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులతో సత్కరించనున్నట్లు చెప్పారు.ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, అధ్యాపకులు, ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులు 10వ తేదీ లోపు దరఖాస్తు చేయాలన్నారు. దరఖాస్తులను సర్వేజనాఃసు ఖినోభవంతు, డోర్ నెంబర్-1-20- 103, 1వ అంతస్తు, గోకుల్ నగర్ వెంకటాపురం, పోస్టు: తిరుమలగిరి, సికింద్రాబాద్ చిరునామాకు పంపించాలని కోరారు. వివరాలకు 9652347207 నంబర్ సంప్రదించాలన్నారు.

No comments:
Post a Comment