AP గెజిటెడ్’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ప్రభుత్వంలోని 7 శాఖల్లో కలిపి 25 రకాల గెజిటెడ్ పోస్టుల భర్తీకి బుధవారం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసింది. (ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులు-11, సెరికల్చర్ ఆఫీసర్-1, అగ్రికల్చర్ ఆఫీసర్-6, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్-2 02, టెక్నికల్ అసిస్టెంట్(పోలీస్)-1, అసిస్టెంట్ కమిషనర్ (దేవాదాయ) -03, అసిస్టెంట్ డైరెక్టర్ (హార్టికల్చర్) -1 పోస్టుల భర్తీకి డిసెంబరు 8 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ఓ ప్రకటనలో తెలిపారు.
Download Notification Pdf
No comments:
Post a Comment