ANDHRA PRADESH OPEN SCHOOL SOCIETY
APOSS SSC Results 2022 | APOSS INTER Results 2022
నేడు దూరవిద్య టెన్త్ , ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల.
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ( ఏపీఓఎస్ఎస్ ) ఆధ్వర్యంలో ఆగష్టు లో నిర్వహించిన దూరవిద్య పదో తరగతి , ఇంటర్మీ డియెట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి .
ఫలితాలను శనివారం ఉదయం 11 గంటలకు https://apopenschool.ap.gov.in/ వెబ్సైట్లో ఉంచనున్నారు.
మార్కుల జాబితాలు స్టడీ కేంద్రాల్లో తీసుకోవాలన్నారు.
-----------------------------------
https://apopenschool.ap.gov.in/
------------------------------------
Click here-APOSS August 2022 SSC Results
------------------------------------
Click here-APOSS August 2022 INTER Results
-----------------------------------
No comments:
Post a Comment