🔹20% మధ్యంతర భృతి-జూన్ లో చెల్లింపు.
ఉత్తర్వులు: GO.Ms.No.21 Dt:18-02-2019
🔹బేసిక్ పే పై 20% మధ్యంతర భృతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయిన విషయం విధితమే..
🔹01-07-2018 నుంచి ఐఆర్ వర్తింపు
01-07-2018 నుంచి 31-03-2019 వరుకు 'నోషనల్'(అనగా నగదు రూపంలో రాదు)
🔹01-04-2019 నుంచి నగదుగా ఐఆర్ వర్తింపు*
పెరిగిన ఐఆర్ ను జూన్ నెలలలో నగదుగా చెల్లిస్తారు...
🔹ఏప్రిల్, మే నెలలు ఐఆర్ ను ఆరియర్స్ రూపుంలో జూన్ నెలలలో అందనున్నాయి..*
🔹ప్రభుత్వ, స్థానిక సంస్థలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ (ఎయిడెడ్), వర్క్ చాటెడ్, కంటిజెంట్, మరియు 2015 పిఆర్సీ ప్రకారం వేతనం పొందే ఉద్యోగులందరికి IR వర్తిస్తుంది.