Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

HOW TO DOWNLOAD PAY SLIPS THROUGH CFMS ID

HOW TO DOWNLOAD PAY SLIPS THROUGH CFMS ID
CFMS ID ద్వారా Salary Slips డౌన్లోడ్ చేసుకొనే విధానం .

Know Your Monthly Salary Details With Earnings and Deductions.

ఈ క్రింది వరుస క్రమం పాటించండి .
CFMS Website -- https://cfms.ap.gov.in/

1 .`ఈ క్రింది లింక్ ద్వారా మీ Treasury Id ని ఎంటర్ చేసి మీ CFMS Id తెలుసుకోండి .

ఈ లింక్ పై నొక్కండి -- Know Your CFMS Id with Your Treasury Id 


2 . క్రింద వున్న Beneficiary Account Statement లింక్ పై క్లిక్ చేసి 

 ఇక్కడ ఇచ్చిన  Beneficiary code దగ్గర మీ CFMS Id ని ఎంటర్ చేయండి .
Statement from దగ్గర మనకు ఏ నెలనుంచి కావాలో ఆ Date వేయండి .
Statement to దగ్గర ఏ నెల వరకు కావాలో ఆ Date వేయండి .
Display పై  click చేయండి 
ఇక్కడ Bill No. , Year గుర్తుపెట్టుకోండి .

ఈ లింక్ పై క్లిక్ చేయండి -- Beneficiary Account Statement 


3 .క్రింద వున్న Citizen Bill Status లింక్ పై  ఇక్కడ Year మరియు  Bill No  వేసి Display ఆపి టచ్ చేయండి .
మీ మండలంలో వున్న అందరి ఉపాధ్యాయుల శాలరీ వివరాలు కనబడతాయి .
మీ CFMS Id పై టచ్ చేసి మీ Salary  వివరాలు నోట్ చేసుకోండి .

ఈ లింక్ పై క్లిక్ చేయండి --Citizen Bill Status


1 comment:

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND