Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

ప్రతీ నెలా జీతాన్ని ఈ కింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు-Know Your Salary Details

ప్రతీ నెలా జీతాన్ని ఈ కింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.

Know Your Salary Details/Salary slips

➖➖➖➖➖➖

క్రింది లింక్ పై క్లిక్ చెయ్యండి.

https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/zexp_bnf_paymt/index.html

➖➖➖➖➖➖➖

మొదటగా ఈ లింక్ open చేయగానే కనిపించే పేజీ లో_ Benificiary entry mode అని కనిపిస్తుంది. దాని దగ్గర క్లిక్ చేయగానే అక్కడ manual entry ని select చేసుకోవాలి.


➤అలా enter చేసిన వెంటనే కింద మనకు Benificiary code అనే దాని ప్రక్కన మన CFMS నంబర్ ను టైప్ చేయాలి

➤తరువాత దాని కింద month and year ను select చేసుకోవాలి

➤ఇప్పుడు Display మీద క్లిక్ చేస్తే select చేసుకున్న నెలలో ఎన్ని బిల్లులు అయితే మన పేరు మీద treasury కి వెళ్ళాయో అన్ని Bill Id (ex: 2020-1775928)లు కనిపిస్తాయి. కనిపించిన Bill Id మీద క్లిక్ చేస్తే మన మండలం(MEO)లోని/మన పాఠశాల(హై స్కూలు) పరిథిలోని ప్రతీ ఉపాధ్యాయుని CFMS NUMBER మరియు SALARY Gross & Nett కనిపిస్తుంది. మన CFMS నంబర్ ఎక్కడ ఉందో SCROLL చేసి చూసుకుని మన CFMS నంబర్ పైన క్లిక్ చేస్తే  ఆ నెలలో మన BASIC, D.A., HRA, & CUTTINGS వివరాలు కనిపిస్తాయి. 

➧ఇలా ప్రతీ నెలదీ చూసుకుని వ్రాసుకుంటే మంచిది. ఇంకా మీరు ఒక డైరీలో కూడా వ్రాసుకుని పెట్టుకుంటే మరీ మంచిది.


No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND