Daownload RAJANNA BADI-BATA Pdf file
Download Proceedings Pdf
బడి బాట కార్యక్రమ నినాదాలు
➤ ప్రభుత్వ బడి - అమ్మ ఒడి
➤ ప్రభుత్వ విద్య - ఉచిత విద్య
➤ మన ఊరు - మన బడి
➤ సర్కారు బడి పిల్లలు - సత్తా కలిగిన పిడుగులు
➤ ప్రభుత్వ బడులు ముద్దు - ప్రైవేట్ బడులు వద్దు
➤ సర్కారు బడిలోనే చదివించండి - పిల్లల జీవితాలలో వెలుగుని పెంచండి
➤ ప్రభుత్వ బడిలో చేర్చు - మీ పిల్లవాడి తలరాత మార్చు
➤ ప్రభుత్వ బడి - చదువుల గుడి
➤ మన ఊరిలో సర్కారు బడి ఉండగ - ప్రైవేటు బడికి ఎందుకు దండగ
➤ ప్రభుత్వ బడిలో చదువు - మీ పిల్లల జీవితానికి వెలుగు
➤ గ్రామాలలో పాఠశాలలు - దేశానికి పట్టుగొమ్మలు
➤ ప్రభుత్వ పాఠశాలలు - మీ పిల్లల భవితకు పునాదులు
➤ మన ఊరు మన బడిని -మనమే కాపాడుకుందాం.