ఓపెన్‌స్కూల్ అడ్మిషన్లు
★ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్ స్కూల్) 2019-20 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం.
★ బాలికలు, గ్రామీణ యువత, పనిచేసే స్ర్తీలు, పురుషులు, ప్రత్యేక అవసరాలు కలిగిన వారు చదువుకునేందుకు అవకాశం.
★ ఈనెల 28 నుంచి ఆగస్టు 26వ తేదీ వరకు ఆన్‌లైన్ అడ్మిషన్లు.
★ ఆగస్టు 31వ తేదీన అపరాధ రుసుము లేకుండా అడ్మిషన్లు.
★ సెప్టెంబరు 26వ తేదీ వరకు రూ.200ల అపరాధ రుసుముతో,
★ 30వ తేదీ నాటికి చెల్లించాలి.
★ ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల ద్వారా, ఏపీ ఆన్‌లైన్ ద్వారా అడ్మిషన్లను పొందవచ్చు.
★ పదోతరగతి అడ్మిషన్లకు రికార్డ్ షీటు లేదా టీసీతో పాటు ఆధార్‌కార్డు,
★ తల్లి ఆధార్ కార్డు, ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కుల ధ్రువీకరణ పొందుపరచాలి.
★ దివ్యాంగులు వైద్యుల ధ్రువీకరణ ఇవ్వాలి.
★ ఎటువంటి విద్యార్హత లేకున్నా తహసీల్దార్ ధ్రువీకరించిన జనన ధ్రువీకరణ పత్రాలతో డైరక్టర్‌గా పదో తరగతిలో అడ్మిషన్ పొందవచ్చు.
★ పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఏడాది విరామం ఉన్న వారు ఒకే సంవత్సరం ఇంటర్ పూర్తి చేసే అవకాశం.
➧ Download Intermediate Prospectus --2019-20
➧ Download SSC Prospectus -- 2019-20.
➧ Online Apply for SSC / INTER

No comments:
Post a Comment