AP INTERMEDIATE SUPPLEMENTARY - 2019 RESULTS
To Get Result Click Below Links
➧AP Inter 1st year Supply Results
➧AP Inter 2nd year supply Results
➧AP Inter 1st year vocational supply Results
➧AP Inter 2nd year vocational supply Results
ఇంటర్మీడియేట్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల
ఇంటర్మీడియేట్ సప్లమెంటరీ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలోని ఓ హోటల్‌లో బోర్డు కార్యదర్శి బి ఉదయలక్ష్మితో కలిసి విడుదల చేశారు. ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో మార్చిలో జరిగిన పరీక్షలకు 4,76,410 మంది విద్యార్థులు హాజరయితే 2,86,932 (60శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని, మేలో జరిగిన అడ్వాన్స్ సప్లమెంటరీలో 53026 (11శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. మొత్తం 3,39,957 (71శాతం) మంది హాజరయ్యారని పేర్కొన్నారు. రెండో సంవత్సరం జనరల్ విభాగానికి మార్చిలో జరిగిన పరీక్షలకు 4,31,739 మంది విద్యార్థులు హాజరయితే 3,09,721 (72 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని, మేలో జరిగిన అడ్వాన్స్ సప్లమెంటరీలో 53026(11శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.
మొత్తం 3,75,835(87శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. ఒకేషనల్ మొదటి సంవత్సరంలో 30,886 మంది పరీక్ష రాయగా మార్చిలో 15043, మేలో 5003 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. రెండో ఏడాదిలో 26,655 మంది పరీక్ష రాస్తే మార్చిలో 18,409 మంది, మేలో 3,308 మంది ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 887 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరిగినట్లు తెలిపారు.