ఈ ఏడాది మే 1 నుంచి 8 వరకు పదోతరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మే 9 నుంచి 13 వరకు నిర్వహించారు. దాదాపు లక్షమంది విద్యార్థులు హాజరయ్యారు.
విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబర్ నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చు.
Click Below Links to get Results ⤵
➧Results of INTER (APOSS) Public Examinations May - 2019.