'ఒకే రేషన్ కార్డు’కు ఏడాది డెడ్‌లైన్
దేశవ్యాప్తంగా ‘ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు’ (వన్ నేషన్.. వన్ రేషన్‌కార్డు) విధానాన్ని తీసుకురావడానికి కేంద్రం చర్యలు.
ఒక ఏడాదిలోపు అన్ని ప్రాంతాల్లో అమల్లోకి తీసుకురావాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం గడువు విధింపు.
వచ్చే ఏడాది జూన్ నాటికి అందుబాటులోకి వచ్చే ఈ పథకం ద్వారా వినియోగదారుడు రేషన్ సరకులను ఇక దేశంలో ఎక్కడి నుంచైనా పొందొచ్చు.
దేశంలో ఇప్పటికే పది రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, హరియాణా, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, త్రిపుర, మహారాష్ట్ర) ఈ పథకం అమల్లో ఉందని కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాసవాన్ వెల్లడి.
ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఈ రాష్ట్రాల్లో వినియోగదారులు ఏ జిల్లాలోనైనా సరకులు పొందుతున్నారని వెల్లడి.
‘‘వచ్చే జూన్ 30 నాటికి దేశవ్యాప్తంగా ‘వన్ నేషన్, వన్ రేషన్‌కార్డు’ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయాలని సంబంధింత రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు.
పేదవాళ్లు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి జీవనోపాధి కోసం వెళ్లినా.. వారికి అందే సరకుల విషయంలో ఎలాంటి ఇబ్బందులూ ఉండకూడని వెల్లడి.
నకిలీ రేషన్ కార్డుల ఏరివేతకూ ఈ పథకం ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి వ్యాఖ్య.

No comments:
Post a Comment