Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

GO.Ms.No.41 ,Dated :28-06-2019 ,Continuous and Comprehensive Evaluation pattern of examination system–Implementation of Examination Reforms–Amendment-Orders--Issued..

GOVERNMENT OF ANDHRA PRADESH
ABSTRACT

CCE Examination Reforms - Cancellation of Internal Marks for 10th Class / Class X, Preparation of SA-1, SA-2 Papers G.O.Ms.No.41 Dated:28.06.2019

School Education Department–Continuous and Comprehensive Evaluation pattern of
examination system–Implementation of Examination Reforms–Amendment-Orders..

🅰🅿

GO.Ms.No.41 : CCE పరీక్ష విధానం లో సంస్కరణలు

 GO.Ms.No.80 తేదీ 25/10/ 2017 మరియు GO.Ms.No.62, dt:18/9/ 2018 లను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల.

ఇందులోని ముఖ్యాంశాలు ఇలా.

1). విద్యార్థి  100 మార్కులకు పరీక్ష వ్రాయవలసి ఉంటుంది.
80% S.A.2 ఫైనల్ పరీక్ష నుండి, 20% మార్కులు ఇంటర్నల్ గాను కేటాయిస్తారు.

2). 6 నుండి 9 తరగతులకు 20% ఇంటర్నల్ మార్కుల ను 4 F.A. ల నుండి (50x4=200 m), మరియు S.A. 1లో  80 మార్కులు కలిపి మొత్తం 280 మార్కులకు లెక్కిస్తారు.

3).10వ తరగతి విద్యార్థులకు 20% ఇంటర్నల్ మార్కులను తొలగించారు. ఎస్ఏ 1 పరీక్ష, ప్రీ ఫైనల్ పరీక్షలు, బోర్డు పరీక్షలు.. ప్రస్తుతం ఉన్న 11 పేపర్ల విధానంలోనే 100 మార్కులకు నిర్వహిస్తారు.
పేపర్–1 ను 50 మార్కులకు, పేపర్-2 ను 50 మార్కులకు నిర్వహిస్తారు. హిందీ 100 మార్కులకు ఒకటే పేపర్ ఉంటుంది.

4) కాంపోజిట్ కోర్సులకు పేపర్–1 లో 70 మార్కులకు, పేపరు-2 ను 30 మార్కులకు నిర్వహిస్తారు.

5). పదవ తరగతిలో 4 F.A. లను ఒక్కొక్కటి 50 మా. చొప్పున నిర్వహిస్తారు.

6). 6 నుండి 10 తరగతుల SA1, SA 2 ప్రశ్నా పత్రాలు SCERT వారిచే గోప్యంగా రూపొందించబడి తగు పాస్వర్డ్ రక్షణతో DCEB లకు పంపుతారు.
DCEB లు వాటిని ప్రింట్ చేసి పాఠశాలలకు సరఫరా చేస్తుంది.

 7). 6-9 తరగతుల ప్రశ్నాపత్రాలకు సంబంధించిన బ్లూప్రింట్, వెయిటేజ్, నమూనా ప్రశ్న పత్రాలు, క్వశ్చన్ బ్యాంక్ లను & 10 వ తరగతి కి మోడల్ ప్రశ్నాపత్రాలను SCERT వారు విడుదల చేస్తారు.

8). DEO చైర్మన్ గా గల DCEB ప్రశ్నాపత్రా లను ప్రింట్ చేయించి స్కూల్స్ కు సరఫరా చేస్తారు.

 9).1 నుండి 5 తరగతుల ప్రశ్నా పత్రాలు SCERT వారిచ్చిన క్వశ్చన్ బ్యాంకు నుండి జిల్లా కామన్ బోర్డువారు తయారు చేసి, స్కూల్స్ కు సరఫరా చేస్తారు.

Download Pdf copy here 

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND