Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

పదోన్నతులకు సంబంధించి సర్టిఫికేట్ ల పరిశీలన రేపు అనగా ది 03.07.19 ఉదయం 09.00 గంటలకు నిర్వహించబడును

పదోన్నతులకు సంబంధించి సర్టిఫికేట్ ల పరిశీలన రేపు అనగా ది 03.07.19 ఉదయం 09.00 గంటలకు నిర్వహించబడును

SA SS మరియు PSHM పదోన్నతి వారికి PR Girls High School కాకినాడ నందు

SA ఇతర సబ్జెక్టులు మరియు Gr2 HM లకు సంబంధించి DEO OFFICE నందలి SSA MEETING HALL కాకినాడ నందు నిర్వహించబడును

పరిశీలన కొరకు వచ్చు ఉపాధ్యాయులు ఒరిజినల్ సర్టిఫికేట్ లు SR మరియు SC, ST roaster ద్వారా పదోన్నతి పొందువారు  కులధృవీకరణ  పత్రము ST AGENCY అయితే 1950 నివాస ధృవీకరణ పత్రం లేదా పట్టాదారు పాసు పుస్తకం తీసుకు రావలయును
అని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వారు తెలిపియున్నారు.

మరిన్ని వివరాలకు రేపు ఉదయం దినపత్రికలలో డిఇఓ గారి ప్రకటనను అనుసరించగలరు

District Educational Officer East Godavari ( deoeg-ap ) sent: GHM Promotions:

It is informed that Counseling for Promotion to the post of HM Gr.II (ZP Management)  will be held at 4 pm on 03.07.2019 at O/O DEO, EG, Kakinada.

SA Promotions:

Certificates Verification will be held at 9 am at SSA Meeting Hall, Kakinada on 03.07.2019 for Promotion to the Post of SA-Maths/SA-PS/SA-BS/SA-English/SA-PE (Plain & Agency).

Certificates Verification will be held at 9 am at PR Govt High School, Kakinada on 03.07.2019 for Promotion to the Post of SA-SS/PSHM.(Plain & Agency)

---DEO, EG.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND