Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

AP--గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

____________________
గ్రామ,వార్డు సచివాలయ 
ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్
____________________

➪మొత్తం ఉద్యోగాలు - 1లక్ష 30,000

➪ఆన్ లైన్ ప్రారంభ తేది - 23/07/2019

➪ఆన్ లైన్ చివరి తేది - 15/08/2019

➪ఉద్యోగం లో చేరిక - 02/10/2019

➪వయస్సు - 18-42

➫జీతం - 15,000/-

పరీక్ష విధానం : ఆఫ్ లైన్
 ( ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది )

సమయం : 2 గం: 30 ని:
________________
గ్రామ సచివాలయం
________________

- మొత్తం ప్రశ్నలు - 150
 - జనరల్ నాలెడ్జ్  - 75
 - సంబంధిత ఉద్యోగానికి కావాల్సిన అర్హత ఆధారం గా - 75
-----------------------
వార్డు సచివాలయం
----------------------

- ఎంపిక చేసిన సిలబస్ - 50
 - వ్యక్తత్వ సామర్థ్యం      - 50
 - జనరల్ నాలెడ్జ్           - 50

ఉద్యోగం పేరు  - మొత్తం ఉద్యోగాలు

1) పంచాయతీ సెక్రటరీ   - 5,417
2) సర్వే అసిస్టెంట్లు         - 11,114
3) VRO                         - 1790
4) ANM                        - 2200
6) మహిళా పోలీస్ లు    - 11,114
7 )గ్రామ ఇంజినీర్           - 11,114
8) లైన్ మెన్                   - 4,691
9) MPEO                   - 9948
10) డిజిటల్ అసిస్టెంట్లు  - 11,114
11) సంక్షేమ విద్యా సహాయకులు - 11,100
11) పశుసంవర్థక సహాయకులు - 9,800
12) కొత్త పోస్టులు           - 898

ఉద్యోగం            -   అర్హత

1)  పంచాయతీ కార్యదర్శి - ఏదైనా డిగ్రీ

2)  గ్రామ రెవిన్యూ అసిస్టెంట్ - ఏదైనా డిగ్రి (కంప్యూటర్ పరిజ్ఞానం)

3) ANM - 10th లేదా ఇంటర్ తో పాటు MPH కోర్స్ లేదా హెల్త్ వర్కర్ కోర్స్ తప్పనిసరి

4) వెటర్నరీ లేదా ఫిషరీస్ అసిస్టెంట్  - రెండేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఇంటర్ ఒకేషినల్ కోర్స్

5)  మహిళా సంరక్షణ అధికారి - ఏదైనా డిగ్రి (కంప్యూటర్ పరిజ్ఞానం)

6) ఇంజనీరింగ్ అసిస్టెంట్ - సివిల్ ఇంజనీర్ పాలటెక్నిక్ డిప్లొమా లేదా డిగ్రి

7) ఎలక్ట్రికల్ లైన్ మెన్ - ITI ఎలక్ట్రికల్ లేదా ఇంటర్ ఒకేషినల్ ఎలక్ట్రికల్

8 )MPEO - అగ్రి - హార్టీకల్చెర్ - BSC(అగ్రి) లేదా బీటెక్(అగ్రి) లేదా రెండేళ్ల పాలటెక్నిక్ డిప్లొమా

9) డిజిటల్ అసిస్టెంట్ - కంప్యూటర్   డిప్లొమా లేదా డిగ్రీ

10) వెల్ఫేర్ అసిస్టెంట్ - ఏదైనా ఇంటర్ పాస్

11) సర్వే అసిస్టెంట్ - సర్వే డిప్లొమా, ITI సివిల్ డ్రాఫ్ట్ మెన్ లేదా సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND