ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల ఎంపిక జాబితా విడుదల
రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయ పరిధిలోని ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు ఎంపిక జాబితాను విడుదల చేశారు.
సీట్లు పొందిన విద్యార్థుల వివరాలను www,rgukt.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ప్రవేశాల కన్వీనర్ గోపాలరాజు తెలిపారు.
నూజివీడు, శ్రీకాకుళం, ఇడుపులపాయ, ఒంగోలు ట్రిపుల్‌ఐటీలకు కలిపి మొత్తం నాలుగువేల సీట్లుండగా..
ప్రత్యేక కేటగిరి క్రీడలు, దివ్యాంగులు, ఎన్‌సీసీ, మాజీ సైనికోద్యోగుల కోటా సీట్లు 257 మినహా మిగతా 3,743 సీట్లకు ఎంపిక జాబితాను ప్రకటించినట్లు వెల్లడించారు.
ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి కాల్ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకొని, కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు.
ఆగస్టు 5, 6 తేదీల్లో నూజివీడు, ఇడుపులపాయ క్యాంపస్‌లకు
ఆగస్టు 7, 8న శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్‌లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
Download Selection List here
Download Selection List Pdf here

No comments:
Post a Comment