Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

కౌశల్-2019 - రాష్ట్రస్థాయి సైన్స్ ప్రతిభాన్వేషణ పోటీ-- వివరాలు...

కౌశల్-2019
రాష్ట్రస్థాయి సైన్స్ ప్రతిభాన్వేషణ పోటీ
వివరాలు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధుల్లో సైన్స్ పట్ల అభిరుచిని కలిగించి, వారి ప్రతిభను ప్రోత్సహించుటకై భారతీయ విజ్ఞాన మండలి (విజ్ఞాన భారతి-ఆం.ప్ర శాఖ) రాష్ట్రస్థాయిలో కౌశల్-2019 సైన్స్ ప్రతిభాన్వేషణ పోటీలు నిర్వహిస్తోంది.

1. కౌశల్ క్విజ్ పోటీ
8,9&10 తరగతులు చదివే విద్యార్థులు (ముగ్గురూ ఒక టీమ్ గా) పాల్గొ‌నవచ్చు.
(ఒక తరగతినుండి ఒకరు మాత్రమే టీమ్ లో ఉండాలి)
జిల్లాస్థాయి: ఒక పాఠశాల నుండి ఒక టీమ్ మాత్రమే పాల్గొనాలి. 1. స్క్రీనింగ్ టెస్ట్ (వ్రాతపరీక్ష) మరియు 2. డిజిటల్ స్క్రీన్ లపై క్విజ్ నిర్వహించబడును. ప్రశ్నలు తెలుగు, ఆంగ్ల మాద్యమాలు రెండింటిలోనూ ప్రదర్శించబడును.

రాష్ట్రస్థాయి: జిల్లాస్థాయిలో ప్రధమ, ద్వితీయ స్థానాలు పొందిన టీమ్ లు రాష్ట్రస్థాయి పోటీకి అర్హులు.

2. పోస్టర్ ప్రెజెంటేషన్ పోటీ:
ఇవ్వబడిన థీమ్ లలో ఒక దానిపై విద్యార్ధి పోస్టర్ తయారు చేసి, ప్రదర్శించి, వివరించాలి. ఇది వైయక్తిక పోటీ. 8&9 తరగతుల వారు పాల్గొనవచ్చు.

జిల్లాస్థాయి: ఒక పాఠశాల నుండి రెండు ప్రదర్శనలు మాత్రమే అనుమతించబడును.

రాష్ట్రస్థాయి: జిల్లాస్థాయిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందినవారు అర్హులు. జిల్లాస్థాయిలో గెలుచుకున్న పోస్టర్ ను మాత్రమే రాష్ట్రస్థాయిలో ప్రదర్శించవలెను.

రిజిస్ట్రేషన్ ఇతర వివరాలకు...
www.bvmap.org వెబ్‌సైట్ సందర్శించగలరు.

Koushal Registration here

for More information -Download Pamphlet


STUDY MATERIALS

TELUGU

Indian Contribution to Science

JC Bose

Srinivasa Ramanujan

Megnad Seha


ENGLISH

Indian Contribution to Science

JC Bose

Encyclopedia of Classical Indian Sciences  - Selin Narasimha (2007 )

Hindu Science

Dr.E.K.Janaki Ammal

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND