8 వేల మంది విద్యా వాలంటీర్ల నియామకానికి చర్యలు
➧రాష్ట్రవ్యాప్తంగా 8వేల మంది విద్యా వాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో పని సర్దుబాటు కింద ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించిన విద్యాశాఖ ఖాళీల వివరాల లెక్క తేల్చింది.
➧అత్యధికంగా చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో 800 చొప్పున వాలంటీర్ల పోస్టులు అవసరం కాగా.. శ్రీకాకుళం,
➧విజయనగరం జిల్లాల్లో వందేసి పోస్టులు భర్తీ చేయాలని అధికారులు నివేదికలో పేర్కొన్నారు.
➧ మొత్తం పోస్టుల్లో 2,400 వరకు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ (ఎస్జీటీ)లు ఉండగా మిగతావి స్కూల్ అసిస్టెంట్లు(ఎస్‌ఏ) అవసరం కానున్నారు.
➧ఎస్జీటీకి రూ.5వేలు, ఎస్‌ఏకు రూ.7వేలు చొప్పున వేతనం చెల్లించనున్నారు.

No comments:
Post a Comment