Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

AP GOVT - SCHOOL EDUCATION DEPARTMENT -- RETIRING TEACHERS --INFORMATION

GOVERNMENT OF ANDHRA PRADESH
 DEPARTMENT OF EDUCATION

2019 వ సంవత్సరం లో అక్టోబర్ , నవంబర్ , డిసెంబర్ నెలలలో రిటైర్ అయ్యే ఉపాధ్యాయుల వివరాలు మరియు
2020 వ సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ వరకు రిటైర్ అయ్యే ఉపాధ్యాయుల వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసుకోండి .
➽ ముందుగా క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి
➧ కేటగిరి సెలెక్ట్ చేయండి ( SGT, LFL.ASSISTANT etc...)
➧ ఏ సంవత్సరం సెలెక్ట్ చేయండి ( 2019 or 2020 )
➧  ఏ నెల నుండి కావాలో  సెలెక్ట్ చేయండి ( Oct to Dec )
➧  ఏ సంవత్సరం వరకు కావాలో సెలెక్ట్ చేయండి ( 2019 or 2020 )
➧ ఏ నెల వరకు కావాలో సెలెక్ట్ చేయండి ( Jan to Dec )
➧ సబ్మిట్ పై నొక్కండి
➧ జిల్లాల లిస్టు వస్తుంది-మీకు కావలసిన జిల్లా పై క్లిక్ చేయండి
➧ మండలాల లిస్టు వస్తుంది -- మీకు కావలసిన మండలం పై క్లిక్ చేయండి .
➧ స్కూల్స్ లిస్టు వస్తుంది -- మీకు కావలసిన స్కూల్ పై క్లిక్ చేయండి .
ఆ స్కూల్ లో రిటైర్ అయ్యే ఉపాధ్యాయుల వివరాలు వస్తాయి .


Click here to Know Retiring Teachers Information

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND