Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

G.O.Ms.No.77 , Dated : 30-10-2019 --Upgradation Schedule

 30-10-2019  న విడుదల అయిన అప్ గ్రెడేషన్ జి. ఓ. ప్రాప్తికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు ప్రమోషన్ కౌన్సిలింగ్ తేదీల షెడ్యూల్ ను పాఠశాల విద్యా కమిషనర్ శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు ప్రకటిస్తూ కార్యావర్తనములు జారీ చేశారు.
 ఈ మేరకు  31.10.2019 అనగా రేపు తెలుగు పోస్టులకు సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ తో పాటుగా కౌన్సిలింగ్ ప్రక్రియ ఉంటుంది
 తెలుగు కాకుండా మిగిలిన అన్ని పోస్టులు మరియు పి. ఈ.టి.లకు సంబంధించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు కౌన్సిలింగ్ ఎల్లుండి అనగా 01.11.2019 వ తేదీన నిర్వహిస్తారు.
 అర్హులైన ఉపాహ్యాయులు., మీ యొక్క ఎస్. ఆర్. మరియు ఒరిజినల్ సర్టిఫికెట్ లతో సిద్దంగా ఉండాలి.

Download G.O. Copy 

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND