Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

అమ్మ వడి పధకం పై పూర్తి వివరాలు

అమ్మ వడి పధకం పై  వీడియో కాన్ఫెరెన్సులో తెలిపిన విషయాలు

 1.అమ్మ ఒడి పథకం జనవరి 9,2020 న మన CM గారు ప్రారంభించెదరు.అదే రోజు తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ అగును.
 2.ఇందుకు కావాల్సిన పత్రాలు
➧తల్లి ఆధారకార్డు
➧బ్యాంక్ ఖాతా
➧IFSC code
 3. పిల్లలు చేరినదగ్గరనుండి 31.12.2019 నాటికి హాజరు 75%ఉండాలి.(CSWN వారికి ఇది వర్తించదు)
 4.ఒకవేళ 75% హాజరులేనిచో ఆ పిల్లల తల్లిదండ్రులకు,PMC సభ్యులకు సమాచారం ఇవ్వాలి.అలా హాజరు లేనిచో డబ్బులు రావని తెలపాలి
 5.ఏపిల్లవానికైనా రేషన్ కార్డులేకపోతే 6 steps proform పూర్తి చేసి HM కు ఇచ్చినచో దాన్ని గ్రామ వాలంటీర్ సర్వే చేసి BPL కుటుంబమని నిర్ధారణ చేస్తారు.
 6. పాఠశాలల్లో భౌతికంగా లేకుండా child info లో పేరు ఉంటే వెంటనే వారి పేర్లను drop box లో చేర్చాలి.
 7. బడికి వస్తూ ఇంకా చైల్డ్ info లో పేర్లు లేకపోతే నవంబర్ 17,18,19,తేదీ లోపల update చేయించాలి.19 వతేది సాయంత్రం site మూసివేయబడును.
 8. 20 వ తేదీనుండి ap Cfms site కు పిల్లల data మొత్తం బదిలీ అవుతుంది.
 9. Consolidated data site నుండి సేకరించి 25 నుండి 30 మధ్యలో గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయంలో ప్రదర్శిస్తారు.
 10. డిసెంబర్ 1 న provisional list తయారుచేసి,దాని ప్రకారమే అమ్మ ఒడి డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబడతాయి.
 పైన తెలిపిన యావత్తు కార్యక్రమం HMsపర్యవేక్షణలోPMC సభ్యులు,గ్రామవాలంటీర్ లతో కలసి నిర్వహించాలి. అర్హతలు కలిగిన పిల్లలు ఎవరూ అమ్మ ఒడి పథకం కోల్పోకూడదు
 ఇది CM గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం.
 కాబట్టి అందరూ HMs, ఉపాధ్యాయులు సమిష్టిగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడమైనది.




Useful Forms

Download STUDENT DETAILS WITH PRE POPULATED DATA

Download STUDENT DETAILS WITH PRE POPULATED DATA WHERE MOTHER DETAILS & RATION CARD DETAILS NOT AVAILABLE

Download STUDENT DETAILS WITHOUT AADHAAR /AADHAAR ENROLMENT NUMBER

Download Ammavadi Proceedings Rc No.242 , Dated :16/11/2019. తెలుగులో 


No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND