Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

FIT INDIA SCHOOL WEEK -- పాఠశాలల్లో ఫిట్‌ ఇండియా కార్యక్రమం

పాఠశాలల్లో ఫిట్‌ ఇండియా కార్యక్రమం

02-12-2019 నుంచి శరీర సౌష్ఠవ వారోత్సవాలు
కార్యక్రమాలు ఇవీ..
➧ డిసెంబరు 2న : ఉదయం నిర్వహించే అసెంబ్లీలో విద్యార్థులతో యోగాసనాలు వేయించాలి. శారీరక దారుఢ్యం, పోషణపై అవగాహన కల్పించాలి.
➧ రెండో రోజు: అసెంబ్లీలో చేతుల వ్యాయామం చేయించాలి. మానసిక దారుఢ్యంపై కార్యక్రమాలు (చర్చలు, క్రీడలు, మానసిక వేత్తల ఉపన్యాసాలు)
➧ మూడో రోజు: ఖేల్‌ ఇండియా యాప్‌ ద్వారా విద్యార్థుల ఫిట్‌నెస్‌ అసెస్‌మెంట్‌ను ప్రారంభించాలి. ఫిట్‌ బాడీ- ఫిట్‌మైండ్‌ - ఫిట్‌ ఎన్విరాన్‌మెంట్‌ అనే అంశంపై విద్యార్థులకు పోస్టర్ల తయారీపై పోటీలు నిర్వహించాలి.
➧ నాలుగో రోజు: నృత్యం, ఏరోబిక్స్‌, యోగా, మార్షల్‌ ఆర్ట్స్‌, రోప్‌ స్కిప్పింగ్‌, గార్డెనింగ్‌ తదితర అంశాలపై శిక్షణ.
➧ ఐదో రోజు: విద్యార్థులకు ఫిట్‌నెస్‌పై క్రీడలు, క్విజ్‌ పోటీలు
➧ ఆరో రోజు: సంప్రదాయ, స్వదేశీ, ప్రాంతీయ ఆటల్లో (కబడ్డీ, ఖో-ఖో, బొంగరాలాట, దొంగ-పోలీసు, గొలుసు ఆట, పులి ఆట) శిక్షణనివ్వాలి. దేశ ఐక్యతను, ప్రజల మధ్య ఉన్న బంధాలను బలోపేతం చేసేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులను భాగస్వాములుగా చేసి ఆసక్తికరమైన విషయాలు తెలియజేయాలి

FIT INDIA SCHOOL WEEK REGISTRATION

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND