Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

జగనన్న అమ్మవడి వెబ్సైట్ లో I - XII(intermediate) వరకు చదువుతున్న పిల్లల వివరాలు నమోదు చేయుటకు సూచనలు :


జగనన్న అమ్మవడి వెబ్సైట్ లో  I - XII(intermediate) వరకు చదువుతున్న పిల్లల వివరాలు నమోదు చేయుటకు సూచనలు :

వెబ్సైట్ లో నమోదు చేయుటకు అవసరమైన సమాచారం :

Ration card  అవును అయితే కావలసినవి

1. Mother/Guardian Name:

2. Ration card number:

3. Mother/Guardian Aadhar number:

4. Mother/Guardian mobile number:

5. Mother/Guardian Bank IFCS code No:

6. Mother/Guardian Bank Account Number:

7. Mother area(rural/urban):

8. Rural : అయితే District , Mandal, Panchayat
(ఇక్కడ నివాసం ఏ పంచాయతీలో ఉంటారో దానిని సెలెక్ట్ చేయాలి. Social Audit వెరిఫికేషన్ కు ఇది ఉపయోగకరం)

9. Urban అయితే : District, Municipality, Election ward :

10. Attendance % details*(up to 30.11.2019)

Ration card/aadhar card లేనివారు అయితే రెండు options ఇవ్వబడ్డాయి.

1. Details submission at time of social verification.

2. Orphans

ఇందులో మొదటి ఆప్షన్ ఎన్నుకొని
mother area (rural/urban) వివరాలు నింపవలసి ఉంటుంది.

 పై వివరాలను సిద్దంగా ఉంచుకొని జగనన్న అమ్మఒడి లాగిన్ కావలసి ఉంటుంది.

👉Android mobile phone లో కూడా వివరాలు submit చేయవచ్చు. ఆండ్రాయిడ్ మొబైల్ లో UC bowser download చేసుకుంటే server busy గా ఉన్నప్పటికీ చాలా తొందరగా work complete అవుతుంది

Login అయ్యే విధానం :

User id : school DISE Code
Password: ammavodi19

Login తర్వాత Password change చేయాలి.* Password change చేసే సమయంలో *HM mobile number enter చేయాలి.

 Change Password (atleast one caps, one numeric, minimum 8 characters will useful and better password.)
  (Eg: Mpps1407)

తర్వాత Menu Bar లోని Services లో  S1-Student Mother/Guardian details Entry

 ఇందులో మొదట తరగతి ని ఎన్నుకుంటే స్టూడెంట్ వివరాలు display అవుతాయి.

 విద్యార్థి పేరు కెదురుగా *view* button పై క్లిక్ చేయాలి.

Ration కార్డ్ ఉంటే/లేకుంటే (రెండు ఆప్షన్స్)  సంబంధిత వివరాలు ఎంటర్ చేయాలి.

 Submit button క్లిక్ చేస్తే ఆ స్టూడెంట్ వివరాలు అప్డేట్ అయ్యి display నందు మిగతా వారి వివరాలు చూపబడతాయి.

 అందరి వివరాలు పూర్తి అయ్యాక Reports నందు
R1 - Class wise MIS Report,
R2 - Student wise Report (Pdf)
ల నుండి ప్రింట్ తీసుకోవాలి.
         ➽ Download Student Attendance Percentage work Sheet

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND