Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

Rc.242,Dt.22/11/2019---అమ్మ ఒడి తాజా మార్గదర్శకాలు

అమ్మ ఒడి తాజా మార్గదర్శకాలు
Rc.242,Dt.22/11/2019
జగనన్న అమ్మ ఒడి కార్యక్రమం సంబంధించి ప్రధానోపాధ్యాయులు అందరికి సూచన.
➧ 24వ తేదీ ఉదయానికి ఆ పాఠశాలకు సంబంధించి లాగ్ ఇన్ ఐడి మరియు పాస్ వర్డ్ అందజేస్తారు .
➧ఎవరి బాంక్ వివరాలు పిల్లలు ఇచ్చారో  వారి (తల్లి/తండ్రి/ సంరక్షకుని ) నివశిస్తున్న  ప్రాంతం రూరల్ లేక అర్బన్ రూరల్ అయితే   జిల్లా పేరు, మండలం పేరు, పంచాయతీ పేరు, అలాగే అర్బన్ ఏరియా అయితే  మునిసిపాలిటీ పేరు, వార్డు పేరు ,ఇంకా ఇతర సమాచారం ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా సేకరించి ఉంచుకోవాలి .
➧ఇవన్నీ కూడా 24 -11 -2009 లోపు సేకరించుకోవాలి
➧ప్రధానోపాధ్యాయులు విద్యార్థి తల్లి / సం రక్షకులయొక్క ఆధార్ నంబరు, నివాస గ్రామము , బ్యాంక్ అకౌంట్ నంబరు, ఐఎఫ్ సీ కోడ్ సేకరించి  ఉంచుకోవాలి.
➧ 24-11-2019 న హెడ్మాస్టర్ కు ఏపిర‌సి‌ఎఫ్‌ఎస్‌ఎస్ యూజర్ ఐ డీ , పాస్ వర్డ్ పంపబడుతాయి.
అందరు ప్రధానోపాధ్యాయులు పిల్లల హాజర్ శాతాన్ని గణణ చేసి పెట్టుకోవాలి.
పిల్లవాడు ఇటీవల కొత్తగా చేరినట్లయిన చేరిన తేదీ నుండి శాతాన్ని లెక్క గట్టాలి.
100 లోపు పిల్లలున్న పాఠశాలలు తమకు ఇవ్వబడిన లాగ్ ఇన్ లో ఆన్ లైన్లో వివరాల నమోదును 25-11-2019 తేదీ నాడు ఒక్కరోజులోనే పూర్తి చేయాలి.
100 to 300 పిల్లలు ఉన్న పాఠశాలలు 25-11-2016 & 26-11-2019 తేదీలలో పూర్తి చేయాలి.
300 అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న పాఠశాలలు 25-11-2019, 26-11-2019 & 27-11-2019 తేదీలలో పూర్తి చేయాలి.
ఫ్రధానోపాధ్యాయులు తల్లి / సం రక్షకుల వివరాలు , హాజరు వివరాలు ఎంటర్ చేయడం పూర్తి అయిన తరువాత ఆన్ లైన్ ద్వారా ఎం ఈ వో కు పంపడం జరుగును.
ఎం ఈ వో లు ప్రధానోపాధ్యాయుల ద్వారా వచ్చిన సమాచారమును ప్రింట్ చేసి CRP , MIS, DEOPs , IERT, DLMT, PTI ల ద్వారా  గ్రామ సచివాలయానికి పంపవలెను.
పేరెంట్ కమిటీలను ఈ కార్యక్రమములో భాగస్వాములను చేయాలి.
➧ఇతర సమాచారంకోసం మిగిలిన వివరాలను అమ్మ ఒడి తాజా మార్గదర్శకాలు ,Rc.242,Dt.22/11/2019  ప్రొసీడింగ్ నందు క్షుణ్ణంగా చదువుకొనగలరు మరియు అమ్మవొడి హెల్ప్ లైన్ టీమ్ గుంటూరు జిల్లా వారిని సంప్రదించగలరు.
ప్రధానోపాధ్యాయులు -  నమోదు చేయవలసినవి .
➧Bank account number, BRANCH NAME.IFSC Code, Aadhar number.
➧Ration card number.
➧MOTHERS PRESENT RESIDING DISTRICT, MANDAL, PANCHAYATHI name .
➧Student attendance percentage.
➧పిల్లలు అనాధలు అయితే వారి చేతనే వ్యక్తిగత అకౌంట్స్ ఓపన్ చేయించాలి..

Head Masters కు సూచనలప
1.24-11-2019 న హెడ్మాస్టర్ కు యూజర్ ఐ డీ , పాస్ వర్డ్ పంపబడుతాయి.
అందరు ప్రధానోపాధ్యాయులు పిల్లల హాజర్ శాతాన్ని గణణ చేసి పెట్టుకోవాలి. హాజరును బడి రీ ఓపన్ అయిన నాటినుండి తీసుకోవాలి. పిల్లవాడు ఇటీవల కొత్తగా చేరినట్లయిన చేరిన తేదీ నుండి శాతాన్ని లెక్క గట్టాలి.
2.ప్రధానోపాధ్యాయులు విద్యార్థి తల్లి / సం రక్షకులయొక్క ఆధార్ నంబరు, నివాస గ్రామము , బ్యాంక్ అకౌంట్ నంబరు, ఐఎఫ్ సీ కోడ్ సేకరించాలి.
3.100 లోపు పిల్లలున్న పాఠశాలలు తమకు ఇవ్వబడిన లాగ్ ఇన్ లో ఆన్ లైన్లో వివరాల నమోదును 25-11-2019 తేదీ నాడు ఒక్కరోజులోనే పూర్తి చేయాలి
4.100 to 300 పిల్లలు ఉన్న పాఠశాలలు 25-11-2016 & 26-11-2019 తేదీలలో పూర్తి చేయాలి.
5.300 అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న పాఠశాలలు 25-11-2019, 26-11-2019 & 27-11-2019 తేదీలలో పూర్తి చేయాలి.
4. ఫ్రధానోపాధ్యాయులు తల్లి / సం రక్షకుల వివరాలు , హాజరు వివరాలు ఎంటర్ చేయడం పూర్తి అయిన తరువాత ఆన్ లైన్ ద్వారా ఎం ఈ వో కు పంపడం జరుగును
5. ఎం ఈ వో లు ప్రధానోపాధ్యాయుల ద్వారా వచ్చిన సమాచారమును ప్రింట్ చేసి CRP , MIS, DTPs , IERT, DLMT, PRT ల ద్వారా  గ్రామ సచివాలయానికి పంపవలెను.
6. పేరెంట్ కమిటీలను ఈ కార్యక్రమములో భాగస్వాములను చేయాలి.
7. ప్రధానోపాధ్యాయులు నమోదు చేయవలసినవి
8. Bank account number
9. IFC Code
10. Aadhar number
11. Ration card number
12. Village name of mother
13. Student attendance percentage
14. పిల్లలు అనాధలు అయితే వారి చేతనే వ్యక్తిగత అకౌంట్స్ ఓపన్ చేయించాలి.
మిగిలిన వివరాలను ప్రొసీడింగ్ నందు క్షుణ్ణంగా చదువుకొనగలరు.
DEO&APC.EGDt

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND