గ్రామ సచివాలయ ఉద్యోగులకు 010 ఖాతాలో వేతనాలు
త్వరలో ఉత్తర్వులు: ముఖ్య కార్యదర్శి ద్వివేది
వేతనాల విషయంలో సందిగ్ధంలో ఉన్న గ్రామ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త. 010 ఖాతాలో వేతనాల చెల్లింపునకు ఆర్థికశాఖ అంగీకరించిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గురువారం ట్వీట్ చేశారు. వేతనాల సమస్యపై ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో చర్చించామని ఆయన పేర్కొన్నారు. 010 ఖాతాలో చెల్లింపులకు వీలుగా త్వరలోనే ఆదేశాలు వెలువడతాయని ముఖ్య కార్యదర్శి వెల్లడించారు.

No comments:
Post a Comment