పాన్- ఆధార్ గడువు పొడిగింపు
➧శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) కార్డుతో ఆధార్ అనుసంధానం గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పొడిగించింది.
➧ రేపటితో గడువు ముగుస్తుండగా.. తాజాగా దాన్ని వచ్చే ఏడాది (2020) మార్చి 31 వరకు పొడిగించింది.
➧ పాన్- ఆధార్ అనుసంధానం ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్రం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.
➧రిటర్నులు దాఖలు చేసే వారికి అనుసంధానం తప్పనిసరి.
➧ డిసెంబర్ 31లోపు ఆధార్ అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు చెల్లదని ఐటీ శాఖ ప్రకటించింది.
➧అంతకుముందు సెప్టెంబర్‌లో ఓ సారి గడువును పొడిగించారు.
➖➖➖➖➖➖➖➖
డిసెంబర్ 31లోపు తప్పనిసరి: ఆదాయపు పన్ను శాఖ కీలక ప్రకటన
➧ డిసెంబర్ 31, 2019 లోపు ఆధార్ కార్డును - పాన్ కార్డును తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ ప్రకటన చేసింది. ఆధార్ - పాన్ లింకింగ్ కోసం ఇప్పటికే పలుమార్లు గడువును పొడిగించిన డిపార్టుమెంట్ ఇటీవల డిసెంబర్ 31ని డెడ్ లైన్‌గా నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం పబ్లిక్ మెసేజ్‌లో భాగంగా లింక్ చేసుకోవడం తప్పనిసరి అని పేర్కొంది.
➧ భవిష్యత్తు నిర్మాణం కోసం, ఆదాయపు పన్ను సేవల ప్రయోజనాలు పొందడానికి 2019 డిసెంబర్ 31వ తేదీలోపు ముఖ్యమైన పాన్ - ఆధార్‌ను లింక్ చేయాలని, ఈ లింకింగ్ తప్పనిసరి అని పేర్కొంది. కాగా మరో పదిహేను రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే పలుమార్లు డెడ్ లైన్లు పొడిగించినందున ఇప్పటికీ లింక్ చేసుకోని వారు మిగిలిన రోజుల్లో పూర్తి చేసుకోవడం మంచిది.
➧ అంతకుముందు సెప్టెంబర్ 30 తేదీని గడువుగా విధించింది. దానికి ముందు కూడా పలు గడువులు ముగిశాయి. ఇన్నిసార్లు పొడిగింపు ఇచ్చినందున ఈసారి ఆ అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి లింక్ చేసుకోవడం ఉత్తమం. కాగా, ఆధార్ - పాన్ లింకింగ్ కోసం 56768కి ఎస్సెమ్మెస్ చేయడం ద్వారా లేదా ఆదాయపు పన్ను శాఖ వెబ్ సైట్‌కు వెళ్లి అనుసంధానం చేసుకోవచ్చు.
https://www.incometaxindiaefiling.gov.in/home
---------------------------------------------------
క్రింది లింక్ ద్వారా మీ PAN నెంబర్ ను Aadhaar నెంబర్ తో లింక్ చేసుకోండి .
➽ Click here to link Your PAN - AADHAAR

No comments:
Post a Comment