Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

AMMAVODI -NEW STUDENT REGISTRATION FORM(MEO)

జగనన్న అమ్మ ఒడి:
MEO లాగిన్ నందు సర్వీసెస్ లో S2-NEW STUDENT REGISTRATION FORM(MEO) సర్వీస్ ఇవ్వడం జరిగినది.
            ఎవరైనా విద్యార్థులు ఆధార్ నంబరు ఉండి మరియు స్కూల్ నందు అడ్మిట్ అయి ఉంటారో  అట్టి విద్యార్ధుల వివరములు ఈ సర్వీసు నందు నింపవలెను. చైల్డ్ ఇన్ఫో లో డ్రాప్ బాక్స్ నందు ఉంచబడిన మరియు దీర్ఘకాలికంగా హాజరు కాని విద్యార్ధుల వివరములు సబ్మిట్ చేయవలెను.
-STUDENT REGISTRATION EDIT FORM సర్వీసు కూడా ఇవ్వబడినది.
           ఈ సర్వీసు ఈ రోజు మాత్రమె ఎనేబుల్ అయి వుంటుంది. కావున పై కేటగరీ కు చెందిన విద్యార్ధులు ఎవరైనా వుంటే ఈ రోజు తప్పకుండా వారి వివరములు సబ్మిట్ చేయవలెను.

     Download S2-FORM Pdf

     Download S2-FORM Xls

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND