ఉద్యోగులకు నిరాశ... వచ్చే ఏడాది ఐదు సెలవు కోల్పోయినట్లే..!
➧ పండుగలు, రెండవ శనివారం లేదా ఆదివారం... వచ్చే సంవత్సరంలో ఉద్యోగులకు నిరాశను మిగల్చనున్నాయి. 2020 లో సెలవులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే... ఆ జాబితాలో... ఐదు పండుగలు సాధారణ సెలవులుగా ఉండే రెండవ శనివారం, ఆదివారాల్లోనే రానున్నాయి.
➧వారాంతపు సెలవుల్లో ఇవి రానుండడంతో ఆ మేరకు ఉద్యోగులు సెలవులు కోల్పోనున్నారు. రిపబ్లిక్ డే, బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి, మొహర్రం, విజయదశమి పండుగలు ఆదివారం రోజున వచ్చాయి. దీపావళి పండుగ రెండవ శనివారం వచ్చింది. వీటితోపాటు మరో ఐచ్ఛిక సెలవు(ఆప్షనల్ హాలిడే) బసవ జయంతి కూడా ఆదివారమే వచ్చింది.

No comments:
Post a Comment