Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

అమ్మవడి వర్తించేది చివరి బిడ్డకు మాత్రమే

అమ్మవడి వర్తించేది చివరి బిడ్డకు మాత్రమే

➧ ఒక తల్లికి ఎందరు (6 నుండి 17 సంవత్సరాలు వయస్సు) పిల్లలు ఉన్నా (1 నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న వారిలో),  చివరి బిడ్డకు మాత్రమే అమ్మవడి వర్తిస్తుంది.
➧ మీ బిడ్డలు చదువుతున్న వివరాలు, రేషన్ కార్డు, తల్లి / గార్డియన్ ప్రకారం, బ్యాంకు అకౌంటు వివరాలతో కూడిన లిష్టు మీ వార్డు వాలంటీరు వద్ద సరిచూసుకోవలెను.
➧ ఏవైనా వివరాలు తప్పుగా ఉంటే, తగిన ఆధారాలను Xerox కాపీలను వాలంటీరుకు తప్పక ఇవ్వాలి.
ఈ క్రింది కారణాలతో అమ్మవడి వర్తించదు:
1. కరెంటు బిల్లు 300units పైబడి ఉంటే
2. 10ఎకరాలు పైబడి భూమి ఉంటే
3. ఎక్కువరోజులు పాఠశాలకు హాజరు కాకున్నా
4. రేషన్ కార్డు నెంబరు, బ్యాంకు అకౌంట్ నెంబరు సరిపోకుంటే
5. 4చక్రాల వాహనం ఉంటే.
6. విద్యార్థుల ఆధార్ నెంబర్ తప్పుగా ఉంటే
7. ప్రభుత్వ ఉద్యోగులకు / పెన్షన్ దారులు అయితే
8. గ్రామంలో నివాసం లేకుంటే
9. ఇతర ప్రాంతాలకు వలస పోయివుంటే
10. మరణించి ఉంటే
11. Income Tax చెల్లించేవారు
12. అవసరమైన వివరాలు వాలంటిరుకు చూపించకుంటే
పై వివరాల ప్రకారం అమ్మవడికి తిరస్కరిస్తారు.
తగిన ఆధారాలు Xerox కాపీలను మీ వాలంటిరుకు తప్పక ఇచ్చి సహకరించండి.

AMMAVODI data status report after 6 step validation.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND