Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

మనబడి : నాడు - నేడు-- చేయవలసిన పనులు

మనబడి : నాడు - నేడు
చేయవలసిన పనులు
1. Engineering Assistant :
➧వీరు పాఠశాలను సందర్శించి అవసరమైన సాంకేతిక వివరాలను
➧Input Data Sheet లో నింపి సంతకం చేయాలి.
➧పాఠశాలలో జరిగే కమిటీ సమావేశాలకు తప్పక హాజరు కావాలి.
➧పనులు జరిగే సమయంలో పర్యవేక్షిస్తూ సూచనలివ్వాలి.
పనులలో నాణ్యత ఉండేలా చూసుకోవాలి.
➧ఈ కార్యక్రమంలో ప్రథమ బాధ్యత వహించాల్సివుంది.
2. Assistant Engineer (AE):
➧వీరు మండలంలోని ప్రతి పాఠశాలలో Engineering Assistant లు నింపిన ➧వివరాలు పరిశీలించి, పాఠశాలను సందర్శించి input data sheet లోని వివరాలను సరిచూసుకొని సంతకం చేయాలి.
➧పనులు జరిగే సమయంలో నాణ్యతకు అవసరమైన సూచనలు ఇస్తూ ఉండాలి.
➧పనులలో నాణ్యత కు పూర్తి బాధ్యత వహించాల్సివుంది.
3. ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపాల్
➧ఇంజినీరింగ్ వారు పూర్తిచేసిన వివరాలు సరిపోల్చుకొని input data sheet లో సంతకం చేయాలి.
➧పూర్తిచేసిన ప్రతి సమాచారంను ఒక కాపీని Xerox ను పాఠశాలలో భద్రపరచాలి.
➧మరొక ప్రతిని ఇంజినీరింగ్ వారికి ఇవ్వాలి.
➧మరొక ప్రతిని మండల విద్యాశాఖాధికారిగారికి ఇవ్వాలి.
➧కమిటీ సమావేశం జరిగే సమయంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యులు, ➧ఇంజినీరింగ్ వారు EA, AEలు పాల్గొనేలా కోఆర్డినెట్ చేసుకోవాలి.
➧పనులు జరిగే సమయంలో  పనులలో నాణ్యత ఉండేలా 7గురు కమిటీ సభ్యులతో చర్చిస్తూ ఉండాలి.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND