ఏపీపీఎస్సీ పరీక్షల తేదీల్లో మార్పులు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) పలు ఉద్యోగ నియామకాల ప్రధాన పరీక్షల తేదీలు మార్చింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన జారీచేసింది. ఆ వివరాలివి.
జూనియర్ కళాశాలల అధ్యాపకుల పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకు
పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకుల పరీక్షలు - మార్చి 12 నుంచి 15
డిగ్రీ కళాశాలల అధ్యాపకుల పరీక్షలు - మార్చి 21, 22
వెల్ఫేర్ ఆఫీసర్ - ఏప్రిల్ 15,16
రాయల్టీ ఇన్‌స్పెక్టర్ - ఏప్రిల్ 16
సివిల్ అసిస్టెంట్ సర్జన్ - ఏప్రిల్ 17
టెక్నికల్ అసిస్టెంట్ - ఏప్రిల్ 17
అసిస్టెంట్ డైరెక్టర్ (టౌన్ ప్లానింగ్) - ఏప్రిల్ 17, 18
అసిస్టెంట్ కెమిస్ట్ - ఏప్రిల్ 17, 18
టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ - ఏప్రిల్ 17, 18
గ్రూపు-1, ఫారెస్ట్ రేంజి ఆఫీసర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, ఉద్యోగ నియామక ప్రధాన పరీక్షల తేదీల్లో ఎటువంటి మార్పులు లేవని కమిషన్ కార్యదర్శి పీఎస్‌ఆర్ ఆంజనేయులు పేర్కొన్నారు. ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీలో భాగంగా ధ్రువీకరణపత్రాల పరిశీలన జనవరి 22న జరుగుతుందని తెలిపారు.

No comments:
Post a Comment