మన బడి- నాడు నేడు
➧జాయింట్ అకౌంట్ 7 గురు సభ్యులు తో ఓపెన్ చెయ్యాలి.
➧7 సభ్యుల్లో 5 గురు పేరెంట్స్ కమిటీ సభ్యులు(ఇందులో కచ్చితంగా 3 మహిళా సభ్యులు మరియు 5 గురు సభ్యుల్లో ఇద్దరు SC/ST సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి)
➧ఆ స్కూల్ హెడ్ మాస్టర్ మరియు మండల స్థాయి ఇంజినీర్(AE)తో ఉండాలి.
➧ఇదివరకు ఉన్న SMC అకౌంట్ (ప్రస్తుత పేరెంట్స్ కమిటీ అకౌంట్: హెడ్ మాస్టర్ మరియు పేరెంట్స్ కమిటీ చైర్మన్ జాయింట్ అకౌంట్ ) కాకుండా నాడు నేడు కోసం ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చెయ్యాలి.

No comments:
Post a Comment