Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

Cir.Memo No. SS-15024/81/2019-SAMO-SSA Dated: - 24/12/2019.--Conducting the birth day Celebration of Smt. Savitribai Phule Jayanthi on 3rd January 2020 – Honour to the Female working persons - Proposals called from the District Selection Committee – Instructions – Issued.

➧ సావిత్రి భాయి పూలే అవార్డులలో మార్పులు..
➧ క్యాష్  రూ.25,000 కాకుండా  రూ. 20,000 మాత్రమే  ఇవ్వాలని నిర్ణయం.
➧ KGBV లలో పని చేసే PET లను ప్రత్యేక అవార్డు గ్రహీతలుగా చేర్చారు.
➧ ప్రతీ జిల్లా నుంచి 5 మందిని కాకుండా 6 మందిని ఎంపిక చేయాలని నిర్ణయం.
➧ కొరిజెండమ్ ఉత్తర్వులు జారీ చేసిన  SIEMAT డైరెక్టర్
--------------------------------------------------------- GOVERNMENT OF ANDHRA PRADESH
SAMAGRA SHIKSHA

Cir.Memo No. SS-15024/81/2019-SAMO-SSA , Dated: - 24/12/2019.
Sub: AP Samagra Shiksha, Amaravati – Quality Education – Conducting the birth
day Celebration of Smt. Savitribai Phule Jayanthi on 3rd January 2020 –
Honour to the Female working persons - Proposals called from the District
Selection Committee – Instructions – Issued.

The Andhra Pradesh, Samagra Shiksha has decided to conduct of birth day
celebration of Smt. Savitribai Phule Jayanthi on 3rd January 2020 at Yarragondapalem of Prakasham district. As part of this, to honour the female functionaries in the State and the
applications are invited from the following categories female categories. (13 x 5 = 65
female persons). The teacher who received any of the awards earlier is not eligible
for this award.

A. One from Cluster recourse person (CRP)
B. One from Inclusive Education Resource Teacher (IERT) working
in Bhavitha centres.
C. One from Vidya Volunter working in RSTCs/NRSTs/Urban
Hostels
D.One Special Officer of KGBV
E. One CRT/part time lecturer working in KGBV.
------------------------------------------------------ సావిత్రీబాయి ఫులే అవార్డు
➧ ఎస్‌ఎస్‌ఏ పరిధిలో పనిచేస్తున్న ఐదు విభాగాల మహిళా ఉద్యోగినులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం.
➧ సీఆర్పీలు, ఐఈఆర్టీలు, కేజీబీవీ ఎస్‌వోలు, కేజీబీవీలలో పనిచేసే టీఆర్టీ ఉపాధ్యాయులు, అర్బన్‌ రెసిడెన్షియల్‌ వసతి గృహాల్లో పనిచేసే ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవచ్ఛు.
➧ M.E.O కార్యాలయాల్లో దరఖాస్తులను అందుబాటులో ఉంచారు. ఈ నెల 27వ తేదీలోగా వాటిని పూరించి ఎమ్యీవో కార్యాలయాల్లో అందజేయాలి.
➧ దరఖాస్తుదారుల అర్హత, పనితీరు ఆధారంగా ఎంపిక చేస్తారు. జిల్లా నుంచి ఐదు విభాగాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురిని ఎంపిక చేస్తారు. 
➧ ఒక్కొక్కరికి రూ.25 వేల నగదు బహుమతి, ఒక ట్యాబ్‌, స్వర్ణ పతకం, రానుపోను ఛార్జీలు అందజేస్తారు 
➧ 13 జిల్లాల నుంచి మొత్తం 65 మందిని ఎంపిక చేయనున్నారు. 
➧ వచ్చే నెల 3వ తేదీన సావిత్రీబాయి ఫులే జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో నిర్వహించే కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేయనున్నారు.

Download Cir.Memo No. SS-15024/81/2019-SAMO-SSA

APPLICATIONS

Download Application for SO/ CRT/PET

Download Application for CRP's

Download Application for IERT's

Download Application for Volunteer OSC


No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND