డి.యస్.సి. -2018 లో ఉపాధ్యాయులుగా సెలక్ట్ అయిన వారు చేయవలసినది
మీరు బయోమెట్రిక్ హాజరు వేయడానికి ముందుగా ట్రెజరీ ఐడి పొందాలి.
1.మీ యొక్క DDO (meo/hm) వారి ద్వారా ట్రెజరీ ఐడి కొరకు జిల్లా ఖజానా శాఖాధికారి వారి కార్యాలయంలో అప్లికేషన్ సమర్పించాలి.
2. ట్రెజరీ ఐడి వచ్చిన తరువాత TIS లో మీ యొక్క వివరాలు నమోదు చేసుకోవాలి.
3.TIS లో మీ యొక్క వివరాలు నమోదు చేసిన 24 గంటల తరువాత మీ పాఠశాలలో eHazar వేయగలుగుతారు.
కావున ముందుగా మీ యొక్క DDO వారిని సంప్రదించండి.-
➽ Application for Allotment of Permanent Retirement Account Number (PRAN)
➽ Physical Fitness and Health Certificate
➽ Application for New Treasury ID/CFMS ID
➽ Application For APGLI Proposal for Insurance own Life

No comments:
Post a Comment