Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

Jagananna Ammavodi -- జగనన్న అమ్మవడి - ప్రధానోపాధ్యాయులు చేయవలసినది .

అమ్మవడి -- ప్రధానోపాధ్యాయులకు సూచనలు 

➽ వెబ్ సైట్ నందు ప్రతీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు తమ స్కూల్ యందు అమ్మ వడి పధకానికి Pending ( Not Traced / Door Locked / GP Wrong Entry / Long Absentee Child ) గా వున్న వారి వివరాలను ఆయా స్కూల్ ల లాగిన్ లలో గల Services Tab లో  S1 Final Conformation - Not traced , New Registration Option ను  click చేసి తరగతి వారిగా వున్న Pending విద్యార్దులను select చేసుకోవచ్చు .

➽ ఈ విధంగా Open చేయబడిన  Form నందు Mother / Guardian విఅవరాల Edit తో పాటు Details for Validiation నందు గల Check list లో ఇచ్చిన విషయాలన్నీ  (5) No పెట్టి Last Validation  ( If the child eligible for ammavodi)నందు  (yes/No/Not Required / Poor Attendance ) ఈ నాలుగు Options నందు ఏది వర్తిచునో దానిని select చేసుకొని submit చేయాలి .ఈ విధంగా submit చేసిన విద్యార్ధి వివిరాలు Final Data గా తీసుకొని Final submit గా పరిగణించబడుతుంది. అనగా మరల edit చేసే అవకాశం ఇవ్వరు .కావున చాలా జాగ్రత్తగా ఈ form ను fill చేయగలరు .ప్రతీ ప్రధానోపాధ్యాయులు వారి pending విద్యార్ధులను గుర్తించి వారి డేటా ను 24/12/2019 మధ్యాహ్నం 1 గంట లోపు submit చేయాలి .

➽ మండల విద్యా శాఖాధికారులందరూ తమ Logins నందు Form-1 మరియు Form-2 లలో pending లో వున్న వివరాలను edit చేసి pending లేకుండా చూసుకోవాలి .ప్రభుత్వ యాజమాన్య స్కూల్ లలోని ( TW/Sw/BC Welfare Residential Schools/Primary/Upper Primary/High Schools ) అందరు విద్యార్ధి లకు పైన చెప్పిన విధంగా S1 Final Conformation నందు option select చేసి pending లేకుండా చెయ్యాలి .




Click here to LOGIN 

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND