Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

MID DAY MEAL SCHEME ( MDM )

MID DAY MEAL SCHEME ( MDM )
బిల్లుల చెల్లింపు ఎలాగంటే..
➧మధ్యాహ్న భోజనం అమలుకు మొబైల్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి. పాఠశాల యూడైస్‌ కోడ్‌తో చరవాణి నెంబరును అనుసంధానం చేసుకోవాలి.
➧పిల్లల హాజరు, మధ్యాహ్న భోజనం తీసుకున్న విద్యార్థులు, కోడిగుడ్ల వినియోగం తదితర వివరాలను మధ్యాహ్న భోజనం అయిన వెంటనే యాప్‌లో నమోదు చేయాలి. గుడ్లు అందుకున్న వెంటనే ఎన్ని గుడ్లు అందుకున్నారో ఆ వివరాలను నమోదు చేసుకోవాలి.
➧యాప్‌లో ప్రధానోపాధ్యాయులు అనుసంధానం చేసిన వివరాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌ సెంటర్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ సిస్టమ్‌ అండ్‌ సర్వీసెస్‌ బిల్లును సిద్ధం చేసి జిల్లా విద్యాధికారి పేరు మీద బిల్లు తయారు చేస్తారు. ప్రతి నెల ఐదో తేదీలోగా డీఈవోకు పంపుతారు.
➧ ప్రధానోపాధ్యాయులు చైల్డ్‌ ఇన్ఫో సమాచారం, మధ్యాహ్న భోజనం గణాంకాలకు వ్యత్యాసం ఉంటే సత్వరమే అప్‌డేట్‌ చేసుకోవాలి.
➧ గుడ్ల సరఫరా, వినియోగంపై ఎప్పటికప్పుడు తనిఖీ చేసి బిల్లులో పొరపాట్లను సరిచేయాలి. సరిదిద్దిన బిల్లును జిల్లా ఖజానాకు పదో తేదీలోగా పంపాలి.
➧ ప్రధానోపాధ్యాయులు రోజూ హాజరుతోపాటు మధ్యాహ్న భోజన పథకం యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలి. దిద్దుబాట్లు చేయడానికి అవకాశం ఉండదు.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND