Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

ఆధార్ కార్డ్‌లో చిరునామా అప్‌డేట్‌..స్టేట‌స్‌

ఆధార్ కార్డ్‌లో చిరునామా అప్‌డేట్‌..స్టేట‌స్‌

మీ ఆధార్ స్టేట‌స్‌ను చెక్ చేయడానికి, నమోదు ఐడీ (ఈఐడీఐ) అవసరం
ఆధార్ కార్డులో చిరునామా మార్పుల కోసం గంట‌ల త‌ర‌బ‌డి వ‌రుస‌లో నిల‌బ‌డన‌వ‌స‌రం లేదు. ఆన్‌లైన్‌లో ఈ మార్పుల‌ను చేసుకునేందుకు యూఐడీఏఐ సదుపాయం క‌ల్పించింది. అయితే యూఐడీఏఐతో మొబైల్ నంబ‌ర్ న‌మోదు అయిన‌వారే ఈ విధంగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకునే వీలుంది. ఆన్‌లైన్ ద్వారా చేస్తే మొబైల్‌కి ఓటీపీ వ‌స్తుంది. అందుకే న‌మోదు చేసిన మొబైల్ నంబ‌ర్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి.
ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడం ఎలా?
➧UIDAI  వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి 'Proceed to update Address  పై క్లిక్ చేయాలి .వివ‌రాల‌ను ఎంట‌ర్ చేసి, త‌గిన డాక్యుమెంట్ల‌ను అప్‌డేట్ చేయాలి
https://ssup.uidai.gov.in/ssup/

➧ఇక ఆఫ్‌లైన్‌లో చేయాల‌నుకుంటే ద‌గ్గ‌ర‌లోని ఆధార్ కేద్రాల‌కు వెళ్లి ఆధార్‌లో చిరునామాను మార్పుకోవ‌చ్చు. దీనికి అవ‌స‌ర‌మైన దృవీక‌ర‌ణ ప‌త్రాల‌ను తీసుకెళ్లాలి. ఒరిజిన‌ల్ స‌ర్టిఫికెట్ల‌ను స్కాన్ చేసి ఇస్తారు.
➧మీ ఆధార్ స్టేట‌స్‌ను తెలుసుకోవ‌డానికి, మీకు మీ నమోదు ID (EID) అవసరం. మీరు నమోదు స్లిప్ పైన ఈ సంఖ్యను కనుగొనవచ్చు.
➧యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోఈఐడి, న‌మోదు సమ‌యం ఎంట‌ర్ చేసిఅక్క‌డ ఉన్న కోడ్‌ను దృవీక‌రించి‘Check Status’ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి

https://uidai.gov.in/

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND