Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

UDISE : 2019-20

UDISE : 2019-20
1. u-dise ఆన్లైన్ ఎంట్రీ హెచ్ఎం లాగిన్ లో ఇవ్వడం జరిగింది.
2. https://udise.ap.gov.in/UDISE/
ఈ లింక్ ని ఉపయోగించి లాగిన్ అవ్వవలెను.
3.యూజర్ నేమ్: *u dise code*
పాస్వర్డ్ : *చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్*
4.లాగిన్ అయిన తర్వాత *స్కూల్ ఇన్ఫర్మేషన్ సిస్టం* పై క్లిక్ చేయవలెను.
5.తర్వాత లెఫ్ట్ సైడ్ లో 11 సెక్షన్స్ ఉంటాయి
6.ఒక్కొక్క సెక్షన్ ను సెలెక్ట్ చేసుకొని *ఎడిట్* ఆప్షన్ ద్వారా ఏవైనా తప్పులు ఉంటే సరి చేసి *అప్డేట్* పై క్లిక్ చేయాలి తరువాత *కన్ఫామ్* పై క్లిక్ చేయాలి 7.అలాగే మిగిలిన సెక్షన్స్ కూడా చేయాలి
8.తప్పులు ఉన్నా లేకున్నా 11 సెక్షన్లను *ఎడిట్* ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేసుకొని *కన్ఫామ్* చేయాలి.
9.అన్ని సెక్షన్స్ *కన్ఫామ్* చేసిన తర్వాత *ఫైనల్ సబ్మిట్* చేయాలి

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND