Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

ఫిబ్రవరి జీతాల బిల్ తో పాటు income tax కు సంభందించిన డాకుమెంట్స్ ప్రతి employee ది స్కాన్ చేసి submit చేయాలి

DDO's కు ముఖ్య గమనిక
ఫిబ్రవరి జీతాల బిల్ తో పాటు income tax సంభందించిన డాకుమెంట్స్ ప్రతి employee ది స్కాన్ చేసి upload చేయాలి..ఈ డాకుమెంట్స్ బిల్ తో పాటు పెట్టాలి.
1.ఫారం16 and calculation sheet
2.pancard
3.rent అగ్రిమెంట్ (if require)
4.హౌస్ owner పాన్ కార్డ్(rent monthly 8330 కంటే ఎక్కువ చూపిస్తే)
5.సేవింగ్స్ డాకుమెంట్స్(lic, etc)
6.loan documents(tax exemption ఉంటే)
7.Any other డాకుమెంట్స్(టాక్స్ exemption చూపిస్తే)
8.incometax paid documents if any..
9.deduction of IT if applicable(feb salary-scan schedules)
10.ప్రతి డాక్యుమెంట్ పైన ddo కౌంటర్ సైన్.. చేయాలి.
పైన పేర్కొన డాకుమెంట్స్ బిల్ కు ఆటచ్ చేయాలి...ముందుగా ప్రతి ఎంప్లాయ్  ready చేసి పెట్టుకుంటే ఫిబ్రవరి జీతాలు సకాలం లో చేయడానికి వీలు ఉంటుంది..
Upload చేసేటప్పుడు ఎంప్లాయ్ పేరు తో సేవ్ చేసుకుని అదే పేరు తో అటాచ్ చేయండి  cfms లో..audit చేయడానికి వీలుగా ఉంటుంది..
Document size (2 MB)పెద్దగా ఉంటే compress చేసుకుని పెట్టుకోండి..మీరు చివర్లో confusion లేకుండా delay అవ్వకుండా  ఉంటుంది

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND