ఏపీ ఐసెట్-2020
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ వృత్తి విద్యా కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఐసెట్ ప్రకటన విడుదలైంది. ఏపీ ఉన్నత విద్యా మండలి తరఫున శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఈ పరీక్షను నిర్వహిస్తోంది.
➧ ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐసెట్) - 2020
➧ కోర్సులు: ఎంబీఏ, ఎంసీఏ.
➧ అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత.
➧ ఎంపిక: ప్రవేశ పరీక్ష (ఐసెట్) ద్వారా.
➧ ప్రవేశ పరీక్ష తేది: ఏప్రిల్ 27, 2020.
➧ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
➧ రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.550
➧ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: మార్చి 03, 2020
➧ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 02, 2020
_________________________
వెబ్‌సైట్: https://sche.ap.gov.in/

No comments:
Post a Comment