Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

AP కరోనా సెలవులు- ఉపాధ్యాయుల సందేహాలు..

కరోనా సెలవులు- ఉపాధ్యాయుల సందేహాలు..
1.చైల్డ్ కేర్ లీవ్, మెడికల్ లీవ్ లో ఉన్నవారి సెలవుల పరిస్థితి ఏమిటి ?
సమాధానం
ఆకస్మికేతర సెలవులో ఉన్నవారు 18.03.2020 వరకు మాత్రమే సదరు సెలవుగా పరిగణిస్తారు. రీ ఓపెనింగ్ తేదీ ఏప్రిల్ 1 న విధుల్లో చేరితే, 19 నుండి 31 వరకు ప్రభుత్వ సెలవులను సఫిక్స్ చేస్తారు.
2. మార్చి 17,18 తేదీల్లో సిఎల్ పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏమిటి ?
సమాధానం
ప్రత్యేక సందర్భం కనుక 18 వరకే సిఎల్ గా పరిగణిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ సెలవుల వినియోగం. 1వ తేదీ విధుల్లో చేరితే సరిపోతుంది.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND