ఈ.పీ.ఎఫ్( EPF) పింఛనుదారులకు తీపికబురు
ఈ.పీ.ఎఫ్ పింఛనుదారులకు తీపికబురు
మీరు ఈపీఎఫ్ పింఛనుదారులా.... అయితే మీకో శుభవార్త. ఇకపై లైఫ్ సర్టిఫికెట్ ఏడాదిలో ఎప్పుడైనా ఇచ్చే అవకాశం కల్పిస్తూ సంస్థ నిబంధనల్లో మార్పు చేసింది. ఇప్పటి వరకు ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి వచ్చేది. అయితే, ఇకపై ఏడాదిలో ఎప్పుడైనా ఇచ్చే అవకాశాన్ని ఇప్పుడు కల్పించారు. 'ఈ నిబంధన మార్పువల్ల దేశవ్యాప్తంగా ఉన్న 64 లక్షల మంది లబ్దిదారులు ప్రయోజనం పొందుతారు' అని ఈ.పీ.ఎఫ్ఓ ట్వీట్ చేసింది.

No comments:
Post a Comment