Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

ఏ.పీ లో 58 ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వపరిధిలోకి !

ఏ.పీ లో 58 ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వపరిధిలోకి !

 ➧ కరోనా వ్యాప్తి నివారణకోసం ఏపీ ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. తాజాగా రాష్ట్రంలోని 58 ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది.
➧ విశాఖలో- 5
➧  కృష్ణా జిల్లాలో- 5
➧ ప్రకాశం- 4
➧ నెల్లూరు- 5
➧ కర్నూలు- 6
➧ చిత్తూరు -5
➧ కడప- 3
➧ అనంతపురం -4
➧ గుంటూరు- 4
➧ తూర్పుగోదావరి -5
➧ పశ్చిమగోదావరి -3
➧ విజయనగరం- 5
➧ శ్రీకాకుళం -4
  ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌-19 చికిత్సకు ఏర్పాట్లు చేస్తోంది.
➧ ప్రైవేటు ఆస్పత్రుల సేవలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడంతో 19,114 బెడ్లు, 1286 ఐసీయూ బెడ్లను వైద్యఆరోగ్యశాఖ సిద్ధం చేసింది.
➧ 717 ఐసోలేషన్‌ బెడ్లను కూడా సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND