Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

AP-Nadu Nedu works Reg..

నాడు-నేడు పనులకోసం.. పోలీసుల అనుమతి కోరుతూ కమీషనర్ లేఖ..
‘నాడు-నేడు’ సిబ్బంది అనుమతికి కమిషనర్‌ లేఖ
 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చేపట్టిన ‘నాడు-నేడు’ పనులు చేసే సిబ్బందికి లాక్‌డౌన్‌ సమయంలో అనుమతివ్వాలంటూ పోలీసులకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ చినవీరభద్రుడు లేఖ రాశారు. ఈ పనుల్లో నిమగ్నమయ్యే ప్రధానోపాధ్యాయులు, కమ్యూనిటీ రిసోర్సు పర్సన్‌, ఎంఈవో, డిప్యూటీ డీఈవో, డీఈవో, ఆర్జేడీలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్య పనులైనందున జిల్లా లోపల వరకు అనుమతి ఇవ్వాలని కోరారు.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND