Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

COVID-19(CORONA)- జ్వరం, దగ్గు, జలుబు ఉందా.. ఫోన్‌ చేయండి-కాకినాడ కలెక్టరేట్‌

జ్వరం, దగ్గు, జలుబు ఉందా.. ఫోన్‌ చేయండి. 

కాకినాడ కలెక్టరేట్‌: జిల్లాలో ప్రజలెవరికైనా పొడిదగ్గు, జ్వరం, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే ఫోను చేయాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి కోరారు. కలెక్టరేట్‌లో 24 గంటలు పనిచేసే విధంగా టెలీహబ్‌ను ఏర్పాటు చేశామని, ఇక్కడ వైద్యులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. 0884-2333466, 0884-2333488 ఫోను నంబర్లకు ఈ లక్షణాలు ఉన్నవారు ఫోను చేసి, చిరునామాతో సహా వివరాలు తెలియజేయాలని కోరారు. ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలు (వైద్యులు) మీ ఇంటి వద్దకే వచ్చి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND