Question and Answer - ప్రశ్న మరియు జవాబు
ప్రశ్న: వేసవి సెలవుల్లో బిడ్డను ప్రసవించిన వారికి ప్రసూతి సెలవు ఎలా ఇస్తారు? వేసవి సెలవుల మినహాయింపు పొందవచ్చునా ?
జవాబు: జీవో.ఎమ్.ఎస్. 463 విద్య తేదీ: 4-5-79 ప్రకారం వేసవి సెలవులలో బిడ్డను ప్రసవిస్తే, ప్రసవించిన రోజు నుండి 180 రోజులు ప్రసూతి సెలవులపై వెళ్ళుటకు అనుమతించబడును.
ప్రశ్న: ఒక ఉపాధ్యాయుడు ఒక రోజు ఓ.డి.పై వెళ్ళడం జరిగింది. మరుసటి రోజు సి.ఎల్. పెట్టవచ్చా?
జవాబు: ఆ ఓ.డి. రోజుకు టి.ఏ-డి.ఏ చెల్లించి వుంటే సి.ఎల్. పెట్టరాదు. చెల్లించి ఉండకపోతే సి.ఎల్ పెట్టుకోవచ్చు.
ప్రశ్న: సిపిఎస్ ఉద్యోగులు పెన్షన్ ఖాతాలో నిల్వయున్న సొమ్ము నుండి ఏఏ సందర్భాలలో ఉపసంహరించుకోవచ్చును?
జవాబు: పిఎఫ్ఆర్డిఏ సిపిఎస్ ఉద్యోగుల పెన్షన్ ఖాతాలో నిల్వయున్న సొమ్ము నుండి ఉపసంహరణకు మార్గదర్శకాలు జారీ చేసింది.
పాక్షిక ఉపసంహరణ:
➧ సిపిఎస్ ఫండ్ నుండి పాక్షిక ఉపసంహరణకు అనుమతిస్తూ సర్క్యులర్ నం. పిఎఫ్ఆర్డిఏ/2018/40/ఎగ్జిట్; తేదీ: 10.01.2018 విడుదల చేయడం జరిగింది.
➧ కనీసం 3 సం౹౹ల చందాదారుడైన ఉద్యోగి పాక్షిక ఉపసంహరణకు అర్హుడు.
➧ చందాదారుడు చెల్లించిన మొత్తంలో మాత్రమే 25% మించని విధంగా 3సార్లు మాత్రమే అనుమతిస్తారు.
➧ పిల్లల ఉన్నత విద్యాభ్యాసానికి, పిల్లల వివాహం కొరకు, నివాస గృహం ప్లాటు కొనుగోలు లేదా నిర్మాణం కొరకు, స్వంత, భాగస్వామి, పిల్లలు, ఆధారిత తల్లిదండ్రులకు కొన్ని వ్యాధులకు వైద్య చికిత్స నిమిత్తం అనుమతిస్తారు.
దీనికోసం ఫారం 601 పి.డబ్ల్యు ఉపయోగించాలి.

No comments:
Post a Comment