వాట్సప్ మెసేజెస్ ఫార్వర్డ్ చేసేవారికి షాక్
WhatsApp | ప్రస్తుతం ప్రపంచమంతా కోవిడ్ 19 మహమ్మారి విజృంభిస్తుండటంతో కరోనా వైరస్‌కు సంబంధించిన తప్పుడు సమాచారం వాట్సప్‌లో సర్క్యులేట్ అవుతోంది. దీంతో వాట్సప్ ఈ నిర్ణయం తీసుకుంది.
వాట్సప్‌లో ఫేక్ న్యూస్ ఫార్వర్డ్ చేసేవారికి షాక్. కరోనావైరస్ గురించి తప్పుడు వార్తల్ని అడ్డుకోవడానికి ఫార్వర్డ్ మెసేజ్ లిమిట్‌ను తగ్గించింది వాట్సప్. ఇకపై మీరు ఒకరికంటే ఎక్కువగా వాట్సప్ మెసేజ్ ఫార్వర్డ్ చేయడం సాధ్యం కాదు. ఇప్పటివరకు ఒక మెసేజ్, ఫోటో, వీడియోను ఐదుగురికి ఫార్వర్డ్ చేసే అవకాశం ఉండేది. వాస్తవానికి గతంలో ఈ ఫార్వర్డ్ మెసేజెస్‌కు ఎలాంటి లిమిట్ ఉండేది కాదు. కానీ ఫేక్ న్యూస్‌ను బాగా సర్క్యులేట్ చేస్తుండటంతో లిమిట్‌ను ఐదుగురికి తగ్గించింది వాట్సప్. అయినా ఈ ఫేక్‌న్యూస్, తప్పుడు సమాచారానికి బ్రేక్ పడలేదు. విచ్చలవిడిగా ఇలాంటి మెసేజెస్ సర్క్యులేట్ చేస్తున్నారు. ఫార్వర్డ్ లిమిట్‌ను ఐదుగురికి తగ్గించినా ప్రభావం మాత్రం పెద్దగా కనిపించట్లేదు.
ప్రస్తుతం ప్రపంచమంతా కోవిడ్ 19 మహమ్మారి విజృంభిస్తుండటంతో కరోనా వైరస్‌కు సంబంధించిన తప్పుడు సమాచారం వాట్సప్‌లో సర్క్యులేట్ అవుతోంది. దీంతో వాట్సప్ ఈ నిర్ణయం తీసుకుంది. వాట్సప్ ఫార్వర్డ్‌ని కేవలం ఒకరికే పరిమితం చేయడం వల్ల ఫేక్‌న్యూస్‌కు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. ఇటీవల ఫార్వర్డ్ మెసేజ్‌ను యూజర్లే ఆన్‌లైన్‌లో వెరిఫై చేసే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సప్. ఫేక్ న్యూస్‌ను అడ్డుకోవడానికి ఇలాంటి అనేక ఫీచర్స్‌ని రిలీజ్ చేస్తోంది వాట్సప్. గతేడాది Frequently Forwarded లేబుల్‌ని కూడా యాడ్ చేసింది. అంటే ఎక్కువగా ఫార్వర్డ్ అవుతున్న మెసేజ్ పైన ఈ లేబుల్ కనిపిస్తుంది. వాట్సప్‌కు ఇండియాలో 40 కోట్ల మంది యూజర్లు ఉన్న సంగతి తెలిసిందే.

No comments:
Post a Comment