లాక్ డౌన్ 5 -రాష్ట్రాలకే అధికారం
కంటైన్మెంట్ జోన్లు కాని ప్రదేశాల్లోనూ పరిస్థితి ఆధారంగా ఎప్పటికప్పుడు కొత్త ఆంక్షలు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం.
అంతర్రాష్ట్ర రవాణాకు పచ్చజెండా
ఒకే రాష్ట్రంలో లేదా... ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వ్యక్తులు, సరకు రవాణాపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ప్రత్యేక అనుమతులు, ఈ-పాస్ అవసరం లేదు.కరోనా వ్యాప్తి తీవ్రత దృష్ట్యా రవాణాపై ఆంక్షలు విధించాలని ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే... కొత్త నిబంధనలపై విస్తృత ప్రచారం నిర్వహించి, తగిన చర్యలు చేపట్టాలి.
పిల్లలు, వృద్ధుల విషయంలో..
65 ఏళ్లు పైబడిన వారు, పదేళ్లలోపు పిల్లలు, గర్భవతులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అత్యవసర, ఆరోగ్య అవసరాలు ఉంటే తప్ప ఇల్లు విడిచి బయటకు రావొద్దని సూచన.
ఆరోగ్య సేతు తప్పనిసరి
ఉద్యోగులంతా సాధ్యమైనంత వరకు ఆరోగ్య సేతు యాప్ను ఇన్స్టాల్ చేసుకునేలా చూడాలని యాజమాన్యాలకు సూచన.ప్రజలంతా ఆరోగ్య సేతు యాప్ ఇన్స్టాల్ చేసుకుని, తమ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని జిల్లా యంత్రాంగాలు సిఫార్సు చేయాలి.

No comments:
Post a Comment