Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

నాడు-నేడు key points.

నాడు-నేడు key points.
➧ప్రధానోపాధ్యాయులు పేరెంట్స్ కమిటీ టోటల్ కాస్ట్ లో 15% ఫండ్ రైజ్ చేయాలి.దానికి సంబంధించిన  రిజల్యూషన్ అప్లోడ్ చేయాలి.
➧నాడు నేడు మొదటి దశ కింద ఎన్నికైన పాఠశాలలలో మొత్తం పనులన్నీ జులై నాటికి పూర్తి కావాలి.
➧అన్ని పనులు ఒకేసారి మొదలుపెట్టుకోవచ్చు‌.
➧ 5000 లోపు ఉన్న ఖర్చులకు HM డబ్బులు చెల్లించి తర్వాత విత్ డ్రా చేసుకోవాలి .₹5000 పైన ఉన్న ఖర్చులకు ఖచ్చితంగా చెక్కు రూపంలోనే చెల్లించాలి.
➧ ప్రతిరోజు ప్రధానోపాధ్యాయులు పనులను ఖచ్చితంగా పరిశీలించవలసి ఉంటుంది.
➧మండల స్థాయిలో నాడు-నేడు కు  ఒక వాట్సాప్ గ్రూప్ ఖచ్చితంగా వుండాలి.
➧రాష్ట్రస్థాయిలో 15717 స్కూళ్లలో పనులను నిరంతరం  పర్యవేక్షిస్తుంటారు .
➧EA.CRP లు వర్క్ జరుగుతున్న ఫోటోలను ఎప్పటికప్పుడు ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి.దీని ద్వారా Work progress తెలుస్తుంది.Field Engineer సహాయంతో  సచివాలయ EA లు వర్క్ ను నిరంతరం పర్యవేక్షించాలి.
➧ టాయిలెట్ నిర్మాణం, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిఫికేషన్ మరియు మేజర్ మైనర్ రిపేర్ లకు అవసరమైన సామాగ్రిని మాత్రమే కొనుగోలు చేయాలి. ప్రభుత్వం నిర్దేశించిన ఇతర సామాగ్రిని e-procurement టెండర్ల ద్వారా ఏజన్సీ ద్వారా సప్లై చేస్తారు.
➧ బాంక్ పాస్ బుక్ update చేయించండి.....check book తీసుకోండి....ప్రతి నాడు నేడు ప్రధానోపాధ్యాయులు విధిగా చేయవలసిన ముఖ్య కర్తవ్యం ఇది. అన్ని రిజిస్టర్లు తప్పక తీసుకోవలెను.
➧HM లు WEA ల సమన్వయంతో అన్ని రిజిస్టర్లు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి . ప్రతి వారము ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టాలి దానికోసం మినిట్స్ రాయాలి.అన్ని రిజిస్టర్ లు update గా ఉంచాలి.
➧ఇకనుండి  ప్రతి బిల్లును STMS మొబైల్ యాప్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.దీని కోసం యాప్ ను  త్వరగా డిజైన్ చేస్తారు.
➧పనులన్నీ ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో జరగాలి.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND