Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

SR ONLINE చేయడంలో DDO లు గమనించవలసిన కొన్ని విషయాలు.

 ఒక ఉపాధ్యాయుని SR ONLINE చేయడంలో DDO లు గమనించవలసిన కొన్ని విషయాలు.
1. . లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ నందు , ఊద్యోగి స్థానికత ,  డివిజన్ ల వారిగా విభజించడం జరిగింది.
2 E-SR చేసేనాటికి , GIS స్లాబ్స్ (30/60/90/120) ఎప్పుడెప్పుడు స్లాబ్ పెరిగింది.
3. GPF/ZPPF ఎప్పుడు మొదలు పెట్టారు (AFTER అప్రెంటీషిప్) & 31.03.2019 నాటికి PF CLOSING BALANCE ఎంత ఉంది.
4. ఇంక్రిమెంట్/ మెడికల్ లీవ్/ ట్రాన్స్ఫర్స్/ EL's/ ( from date-to date).
5. Mutable సర్టిఫికెట్/ immutable సర్టిఫికెట్
6 properties.(కుటుంబ సభ్యులకు అందించిన స్థిరాస్తుల వివరాలు ) తల్లి , తండ్రి , కుమార్తె , కుమారుడు , చట్టబద్ధంగా చేసుకున్న భార్య.... పేరు మీద ఉన్న ఆస్తులు , స్థలం అయితే Squ Yards/ ఇల్లు అయితే sq Ft. మొదలగు వివరాలు పొందు పరచాలి.  మొదటి భాగంలో personal డీటెయిల్స్ పొందు పరచాలి..ఇంకా 11 పార్ట్శ్ ఉన్నాయి. So. SR ని అపాయింట్మెంట్ నుండి అంత సవ్యంగా ఉందో లేదో చూసుకొని SR ని ఆన్లైన్ చేసుకోవలసినదిగా మనవి....
---------------------------------------------
ఉపాధ్యాయ , విద్యా సంబందిత విసయాల కొరకు నా YouTube చానెల్ Subscribe  చేసుకోండి 
https://www.youtube.com/channel/UCXsk_OUPFsC0-jWitkA5eiA?sub_confirmation=1
---------------------------------------------

ప్రభుత్వం అతి త్వరలో E-SR విధానాన్ని తీసుకురాబోతుంది.
దీనికి మనం కొన్ని సర్టిఫికెట్లు/డాక్యుమెంట్లు అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
1) Caste certificate (For BC/SC/ST only)

(PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB

2) PH Certificate

(PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB

3)SSC certificate/SR extract with moles

(PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB

4)Photo (Present)

(JPG/JPEG) Below-256KB

5) Photo (at the time of appointment/First page of SR)

(JPG/JPEG) Below-256KB

6) Local certificate/SR local status extract

(PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB

7)SSC AND ALL ACADEMIC CERTIFICATE

EACH ONE (PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB

8)Bank pass book first page

(PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB

9)PAN CARD

(PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB

10)PRAN/ZPPF/PF

(PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB

*PF slip can produce as document

11)APGLI BOND

(PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB

12) Properties(Moveable/immovable)

(PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB

13) Departmental tests

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND